బాలుడిని హింసిస్తూ పోలీసుల పైశాచికత్వం..కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు

బాలుడిని హింసిస్తూ పోలీసుల పైశాచికత్వం..కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
x
Highlights

రాయ్‌పూర్‌లో పోలీసులు పైశాచికత్వం చూపించారు. ఓ బాలుడిని హింసిస్తూ వికృతానందం పొందారు. బుగ్గల్ని గిచ్చుతూ, కాళ్లతో తన్నుతూ జట్టు పట్టుకుని లాగారు....

రాయ్‌పూర్‌లో పోలీసులు పైశాచికత్వం చూపించారు. ఓ బాలుడిని హింసిస్తూ వికృతానందం పొందారు. బుగ్గల్ని గిచ్చుతూ, కాళ్లతో తన్నుతూ జట్టు పట్టుకుని లాగారు. వదిలిపెట్టాలని బాలుడు వేడుకుంటున్నా ఇష్టానుసారంగా కొడుతూ పైశాచికానందం పొందారు. అయితే, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ముగ్గురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories