Karnataka: కర్ణాటక సీఎంను ప్రకటించే విషయంపై హైకమాండ్ చర్చలు

There Is Still Suspense Over Who Will Be The CM In Karnataka
x

Karnataka: కర్ణాటక సీఎంను ప్రకటించే విషయంపై హైకమాండ్ చర్చలు

Highlights

Karnataka: కాసేపట్లో ఖర్గేతో డీకే శివకుమార్‌ భేటీ అయ్యే అవకాశం

Karnataka: కర్ణాటక సీఎం ఎవరన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంగా ఎవరిని ప్రకటించాలన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్‌ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ భేటీ ముగిసింది. మరోవైపు నిన్నటి నుంచి ఢిల్లీలోనే ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య ఖర్గే పిలుపుకోసం ఎదురుచూస్తున్నారు. ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్ కూడా ఖర్గే పిలుపు వస్తే ఆయనతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories