భారత్‌లో కొత్తగా 17,070 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

There Are 17,070 New Corona Positive Cases Registered in India
x

భారత్‌లో కొత్తగా 17,070 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

Highlights

Corona Cases In India: గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 23 మంది మృతి

Corona Cases In India: దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో కొత్తగా 17,070 కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా కోవిడ్‌తో 23 మంది చనిపోయారు. 14, 413 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories