కొత్త పార్లమెంట్​ వద్ద జెండా ఎగురవేసిన ఉపరాష్ట్రపతి

The Vice President Jagdeep Dhankhar Hoisted The Flag At The New Parliament
x

కొత్త పార్లమెంట్​ వద్ద జెండా ఎగురవేసిన ఉపరాష్ట్రపతి

Highlights

Parliament New Building Flag Hoisting: రేపటి నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు

Parliament New Building Flag Hoisting: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ కొత్త పార్లమెంటు భవనం దగ్గర జాతీయ జెండాను ఆవిష్కరించారు. రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగానే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. కొత్త పార్లమెంటు గజ ద్వారం వద్ద ధన్‌ఖడ్‌ జెండాను ఆవిష్కరించారు. లోక్‌సభ స్పీకరు ఓం బిర్లాతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆలస్యంగా సమాచారం ఇచ్చిన కారణంగా తాను కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories