Narendra Modi: సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం

The Supreme Court Judgment Is Historic
x

Narendra Modi: సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం

Highlights

Narendra Modi: ఆర్టికల్ 370 ద్వారా నష్టపోయిన అందరికీ ప్రయోజనాలు చేకూరుస్తాం

Narendra Modi: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంపై ప్రదాని మోడీ స్పందించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమంటూ ట్వీట్ చేశారు. కశ్మీర్, లడఖ్‌ ప్రాంతాల అభివృద్ధికి... ప్రజల ఆశలు నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నట్టు తెలిపారు. ఆర్టికల్ 370 ద్వారా నష్టపోయిన బలహీన వర్గ ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories