Hijab Case: హిజాబ్‌ వివాదంపై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పు

Hijab Case: వేర్వేరు అభిప్రాయాలను వెల్లడించిన ధర్మాసనంలోని ఇద్దరు జడ్జీలు

Jyothi
Updated on: 13 Oct 2022 12:56 PM IST
The Supreme Court Has Given a Different Verdict on the Hijab Controversy
X

Hijab Case: హిజాబ్‌ వివాదంపై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పు

Hijab Case: హిజాబ్‌ వివాదంపై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పునిచ్చింది. హిజాబ్‌ అంశంపై ధర్మాసనంలోని ఇద్దరు జడ్జీలు.. వేర్వేరు అభిప్రాయాలను వెల్లడించారు. కర్నాటక హైకోర్టు తీర్పును జస్టిస్‌ హేమంత్‌ గుప్తా సమర్థించగా.. హైకోర్టు తీర్పును సుధాన్షు ధులియా తోసిపుచ్చారు. దీంతో.. హిజాబ్‌ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనంలో ఎవరు ఉండాలనే దానిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.

Jyothi

Jyothi

Next Story