ఉగ్రుకుట్ర భగ్నం చేసిన పంజాబ్ పోలీసులు

ఉగ్రుకుట్ర భగ్నం చేసిన పంజాబ్ పోలీసులు
x
Highlights

పంజాబ్ తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నిన ఓ ఉగ్ర ముఠాను అరెస్టు చేశారు. పంజాబ్ లోని తర్ణ్ తారణ్ జిల్లా చోహ్లా సాహిబ్ గ్రామం శివార్లో ఖలిస్థాన్ జిందాబాద్ దళాలలకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు ఏకే -47 రైఫిళ్లు ,గన్లు , శాటిలైట్ ఫోన్లు, పలు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఉగ్రదాడిని భగ్నం చేశారు పంజాబ్ పోలీసులు. పంజాబ్ తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నిన ఓ ఉగ్ర ముఠాను అరెస్టు చేశారు. పంజాబ్ లోని తర్ణ్ తారణ్ జిల్లా చోహ్లా సాహిబ్ గ్రామం శివార్లో ఖలిస్థాన్ జిందాబాద్ దళాలలకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు ఏకే -47 రైఫిళ్లు ,గన్లు , శాటిలైట్ ఫోన్లు, పలు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ సహా పలు ఖలిస్థాన్ అనుకూల ఉగ్రసంస్థలు మద్దతు కేజడ్ఎఫ్ కు ఉందని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. వీరే కాకుండా మారే దేశంలో మరే ప్రాంతంలోనైనా ఉగ్రవాదులు చోరబడ్డార అనే కోణంలో విచారిస్తుంది. అయితే ముష్కరులు భారత రైల్వే వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని, ఇటీవలెనిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా దళాల కట్టుదిట్టమైనా చర్యలు తీసుకుంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories