సంజయ్ రౌత్ ఇంటిముందు బీజేపీ పోస్టర్.. చాప్టర్ క్లోజ్ అయిందని ప్రకటించిన మహిళా నేత

*సంజయ్ రౌత్ ఇంటిముందు బీజేపీ పోస్టర్.. చాప్టర్ క్లోజ్ అయిందని ప్రకటించిన మహిళా నేత

Rama Rao
Published on: 22 Jun 2022 6:03 PM IST
The Poster Outside Sanjay Rauts House |  Maharashtra Political Crisis
X

సంజయ్ రౌత్ ఇంటిముందు బీజేపీ పోస్టర్.. చాప్టర్ క్లోజ్ అయిందని ప్రకటించిన మహిళా నేత

Sanjay Raut's House: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంటి ముందు బీజేపీ మద్దతుదారులు ఓ పోస్టర్ పెట్టారు. ఆ పోస్టర్లో వారు తమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రౌత్ ను ఉద్దేశిస్తూ మీ కావరం 4 రోజులేనని, తమ ఆధిపత్యం తరతరాలుగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలంటూ ఓ మహిళా కార్యకర్త ఫొటో సహా ప్రచురించడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. దీంతో రాజకీయంగా ఇక సంజయ్ చాప్టర్ క్లోజ్ అవుతుందన్న భావనను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ్టి పరిణామాలకు సరిగ్గా సరిపోతుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story