logo
జాతీయం

Chattishgarh: ఎన్‌కౌంటర్ దృశ్యాలు విడుదల చేసిన మావోయిస్టులు

The Maoists Released the Encounter Scenes
X
మావోయిస్టులు (ఫైల్ ఇమేజ్)
Highlights

Chattishgarh: డ్రోన్‌తో వీడియో తీసి రిలీజ్ చేసిన మావోయిస్టులు

Chattishgarh: ఛత్తీస్‌ఘడ్ లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు మావోయిస్టులు. జవాన్లపై తమ దళాలు చేసిన దాడిని డ్రోన్‌తో చిత్రీకరించిన వీడియోను విడుదల చేశారు. గత శనివారం బీజాపూర్ జిల్లాలో పక్కా ప్లాన్‌గా జవాన్లను ట్రాప్ చేసి దాడి చేశారు మావోయిస్టులు. జవాన్లు కోలుకునే అవకాశం లేకుండా.. వరుస బాంబులు, తుపాకులతో అటాక్ చేశారు. అక్కడితో ఆగకుండా దీనిని వీడియో తీసి మరీ విడుదల చేశారు.

Web TitleChattishgarh: The Maoists Released the Encounter Scenes
Next Story