మహారాష్ట్ర సోలాపూర్‌లో వింత పెళ్లి.. ఇద్దరు అక్కా చెల్లెళ్లను పెళ్లి చేసుకున్న వరుడు

The Groom Married Two Sisters
x

ఇద్దరు అక్కా చెల్లెళ్లను పెళ్లి చేసుకున్న వరుడు

Highlights

* అక్కా చెల్లెళ్లిద్దరూ కవల పిల్లలు.. బహుభార్యత్వం కింద కేసు నమోదు

Maharashtra: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఓ వింత పెళ్లి జరిగింది. పెళ్లిలో వరుడు ఒక్కడే వధువులు ఇద్దరు అవును ఇది నిజం ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లాడారు. ఇద్దరు అక్కా చెల్లెళ్లు కవలలు కావడం మరింత విషేశం. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా ఎంతో అట్టహాసంగా పెళ్లి జరిగిందన్న ఆనందం గంటల్లోనే ఆవిరయ్యింది. ఒక వ్యక్తి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని స్వచ్చంద సేవా సంస్థి ఇచ్చిన ఫిర్యాదుతో వరుడిపై బహుభార్యత్వం కింద కేసు నమోదు అయ్యింది. కోర్టు తీర్పు ఎలా వస్తుందోనని వధూ వరులతోపాటు బంధువులు ఆందోళన చెందుతున్నారు. సోషల్‌ మీడియాలో పెళ్లి వీడియో వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories