ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు మృతి

The Car Hit An Electric Pole Five Passengers Died
x

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు మృతి

Highlights

Accident in Prayagraj: ప్రయాగ్‌రాజ్‌లోని హండియాలో యాక్సిడెంట్‌, ఐదుగురి పరిస్థితి విషమం.

Accident in Prayagraj: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్‌లోని హండియా ప్రాంతంలో హైవేపై టవేరా వాహనం విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. మితిమీరిన వేగంతో ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. స్పాట్‌లోనే ఐదుగురు చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories