logo
జాతీయం

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో రెచ్చిపోయిన టెర్రరిస్టులు.. గ్రనేడ్ల దాడి..

Terrorists Grenade Attack on Indian Army in Baramulla Jammu Kashmir Today | National News
X

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో రెచ్చిపోయిన టెర్రరిస్టులు.. గ్రనేడ్ల దాడి..

Highlights

Jammu Kashmir: టెర్రరిస్టుల కోసం కూంబింగ్ చేస్తున్న భారత సైన్యం

Jammu Kashmir: జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో మరోసారి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. పల్హాలాన్‌ చౌక్‌లో భారత భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రనేడ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతో సహా నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను, పౌరులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. గ్రనేడ్ల దాడి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న బలగాలు.. ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

Web TitleTerrorists Grenade Attack on Indian Army in Baramulla Jammu Kashmir Today | National News
Next Story