బిహార్‌ రాజధాని పాట్నాలో ఉద్రిక్తత.. ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన బీజేపీ

Tension In Bihar Capital Patna
x

బిహార్‌ రాజధాని పాట్నాలో ఉద్రిక్తత.. ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన బీజేపీ

Highlights

Patna: పోలీసుల లాఠీఛార్జ్‌‌లో పలువురికి తీవ్రగాయాలు

Patna: బిహార్ రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం గందరగోళంగా మారింది. కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ వైపు వెళ్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. లాఠీచార్జ్‌లో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories