Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Temperatures Drop In Jammu And Kashmir
x

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Highlights

Jammu and Kashmir: మంచులో కూరుకుపోయిన రహదారులు

Jammu and Kashmir: జమ్మూలో పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. జమ్ము కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా మంచు కురుస్తోంది. దాంతో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ఎక్కడపడితే అక్కడ మంచు మేటలు వేస్తోంది. తాజాగా శ్రీనగర్‌-లేహ్‌ రహదారి కొన్ని కిలోమీటర్ల మేర మంచులో కూరుకుపోయింది. విపరీతంగా కురియడంతో శ్రీనగర్‌-లేహ్‌ రోడ్డుపై మంచు పెద్దఎత్తున పేరుకుపోయింది. దాంతో ఆ రోడ్డు వెంబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డును క్లియర్‌ చేసేందుకు స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు. బీకన్‌ ఆఫ్‌ బార్డర్‌ రోడ్స్ ఆర్గనైజేషన్‌ ప్రాజెక్టు కింద కొనసాగుతున్న ఈ స్నో క్లియరెన్స్‌ పనుల్లో పురోగతి కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories