logo
జాతీయం

Amit Shah: నేడు అమిత్‌షా తో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం

Telangana BJP Leaders Meeting With Union Minister Amit Shah Today 21 12 2021
X

అమిత్‌షా (ఫైల్ ఫోటో)

Highlights

*తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చ *రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై అమిత్ షా దిశానిర్దేశం *తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Amit Shah: నేడు అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశంకానున్నారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Web TitleTelangana BJP Leaders Meeting With Union Minister Amit Shah Today 21 12 2021
Next Story