Tejashwi Yadav: ఎన్డీయేను ఓడిస్తేనే నిజమైన విజయదశమి

Tejshwi Yadav Said Real Vijaya Dasami is After NDA Defeat | National News
x

Tejashwi Yadav: ఎన్డీయేను ఓడిస్తేనే నిజమైన విజయదశమి

Highlights

Tejashwi Yadav: బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా స్పెషల్‌ ప్యాకేజీ అయినా రాలేదని విమర్శించారు...

Tejashwi Yadav: రానున్న ఉపఎన్నికల్లో ఎన్డీయేను ఓడించిన తర్వాతే బీహార్‌ ప్రజలు నిజమైన విజయదశమిని జరుపుకుంటారన్నారు ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌. రాష్ట్రంలోని బీజేపీ-జేడీయూ ప్రభుత్వం పేదరికం, నిరుద్యోగం, నేరం, అవినీతిని మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా స్పెషల్‌ ప్యాకేజీ అయినా రాలేదని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories