తమిళనాడు ఉత్తర మేరూర్ ఆస్పత్రిలో సిబ్బంది నిర్వాకం.. ఆక్సిజన్ మాస్క్ బదులు టీ కప్ వినియోగం

Tea Cup instead oxygen Mask Government Hospital in Tamil Nadu
x

తమిళనాడు ఉత్తర మేరూర్ ఆస్పత్రిలో సిబ్బంది నిర్వాకం.. ఆక్సిజన్ మాస్క్ బదులు టీ కప్ వినియోగం

Highlights

Tamil Nadu: ఘటనపై ఆరోగ్య మంత్రి సుబ్రహ్మణ్యన్ సీరియస్

Tamil Nadu: తమిళనాడు ఉత్తర మేరూర్ ఆస్పత్రిలో సిబ్బంది నిర్వాకం బట్టబయలయ్యింది. ఆక్సిజన్ మాస్క్‌కు బదులు టీ కప్ వినియోగించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఘటనపై ఆరోగ్య మంత్రి సుబ్రహ్మణ్యన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories