ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌తో తమిళనాడు సీఎం స్టాలిన్ భేటీ

Tamil Nadu CM Stalin Meets Vice President Jagdeep Dhankar
x

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌తో తమిళనాడు సీఎం స్టాలిన్ భేటీ

Highlights

CM Stalin: తమిళనాడు తరఫున శుభాకాంక్షలు తెలిపిన స్టాలిన్

CM Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ దినకర్‌తో భేటీ అయ్యారు. కొత్త ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన జగదీప్ ధన్‌కర్‌ను తొలిసారిగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువతో సత్కరించి, పుష్పగుచ్చాన్ని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories