కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అగ్రనాయకురాలు సుష్మా స్వరాజ్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అగ్రనాయకురాలు సుష్మా స్వరాజ్ కన్నుమూత
x
Highlights

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అగ్రనాయకురాలు సుష్మా స్వరాజ్(౬౭) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చికిత్స...

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అగ్రనాయకురాలు సుష్మా స్వరాజ్(౬౭) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుష్మా స్వరాజ్ మరణవార్త తెలుసుకున్న బీజేపీ నేతలు దిగ్బ్రాంతి లో మునిగిపోయారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశ మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు. 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996, 98లలో వాజపేయి మంత్రివర్గంలలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌ ప్రముఖ న్యాయవాది మరియు మిజోరాం గవర్నరుగా పనిచేశారు. 2009 నుంచి
Show Full Article
Print Article
Next Story
More Stories