Surjewala: కర్ణాటక సీఎంపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు

Surjewala Says Dont Belive False Statements On Karnataka CM
x

 Surjewala: కర్ణాటక సీఎంపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు

Highlights

Surjewala: సీఎం ఎవరనే దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి

Surjewala: కర్ణాటక సీఎం ఎంపికపై సుర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. సీఎం అభ్యర్థి పేరును ఖర్గే ప్రకటిస్తారని చెప్పారు. ప్రమాణస్వీకారంపై ఫేక్‌ డేట్స్‌ ప్రచారం అవుతున్నాయని, కర్ణాటక సీఎంపై అసత్య ప్రచారాలు నమ్మొద్దని అన్నారు. సీఎం అభ్యర్థి పేరును ఇవాళ లేదా రేపు ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు సుర్జేవాలా.

Show Full Article
Print Article
Next Story
More Stories