Supreme Court on Freebies: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court on Freebies: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Feb 2026 12:54 PM IST
Supreme Court on Freebies: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

Supreme Court on Freebies: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 

Supreme Court on Freebies: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాల పేరుతో వృథా ఖర్చులు వల్ల ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందించాలి. కానీ భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారని అసహనం వ్యక్తం చేసింది.

నష్టాల్లో ఉన్నరాష్ట్రాలూ ఉచితాలు కొనసాగిస్తుండటంతో.. రెవెన్యూ లోటు కారణంగా అభివృద్ధికి నిధులు సరిపోవడం లేదని తెలిపింది. రాష్ట్రాల ఆదాయం, జీతాలు, ఉచితాలకే సరిపోతుందని వ్యాఖ్యానించింది. కేంద్రంతో పాటు ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story