logo
జాతీయం

సంచలన నిర్ణయం ప్రకటించిన సూపర్ స్టార్ రజినీ..

సంచలన నిర్ణయం ప్రకటించిన సూపర్ స్టార్ రజినీ..
X
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు శుభవార్త చెప్పారు.. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని...

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు శుభవార్త చెప్పారు.. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని వెల్లడించారు. అంతేకాదు తన తరుపున అభ్యర్థులను సైతం నిలబెడతానని స్పష్టం చేశారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఈ వార్తకోసం ఎదురుచూస్తున్న అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. రజిని నిర్ణయంతో తమిళనాడులో మరో రాజకీయ శక్తీ అవతరించనుంచి. మరోవైపు గతంలో తన పుట్టిన రోజు సందర్బంగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన రజిని ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించలేదు. తాజాగా రజిని నిర్ణయంతో ఇతర రాజకీయా పార్టీల్లో అయోమయం నెలకొంది.

Next Story