ముద్దు పెట్టగానే .. పోలీసులను పిలుద్దామని చెప్పా

ముద్దు పెట్టగానే .. పోలీసులను పిలుద్దామని చెప్పా
x
Highlights

ఓ ప్రముఖ చానల్ లో ప్రసారమవుతోన్న ఐండియన్ ఐడల్ 11 షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన నటీ నేహాకక్కర్‌ను ఓ వ్యక్తి ముద్దు పెట్టుకున్నవిషయం తెలిసిందే.

ఓ ప్రముఖ చానల్ లో ప్రసారమవుతోన్న ఐండియన్ ఐడల్ 11 షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన నటీ నేహాకక్కర్‌ను ఓ వ్యక్తి ముద్దు పెట్టుకున్నవిషయం తెలిసిందే. అయితే షోలో మరో జడ్జిగా వ్యవహరిస్తున్న విశాల్ దడ్లాను ట్వీటర్ లో పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. మీరు అక్కడే ఉండి కంటెస్టెంట్ ను ఏమీ చేయలేదు చెంప పగలగొట్టాల్సింది. అంటూ కొందరూ నెట్లిజన్లు ప్రశ్నించారు. షో నిర్వాహకులు కావాలనే ఇలా పని చేయించారని కొందరు ఆరోపించారు.

దీనిపై విశాల్ దడ్లా ట్విటర్‌లో స్పందించారు. కంటెస్టెంట్ చేసిన అసభ్యకరమైన పనికి పోలీసులను పిలవాలని నేహాకక్కర్‌కు చెప్పానని అన్నారు. అయితే దీనిపై ఆమె ఇంతటితో వదలేయాని చెప్పిందని ఆయన తెలిపారు. కానీ కంటెంస్టెంట్‌కు మానసిక చికిత్స అవసరం ఉందని తెలిపారు. షో నిర్వాహకులు కూడా మళ్లీ ఇలాంటివి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని కోరినట్లుడగా ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories