నైరుతి రాక కొంత ఆలస్యం కావచ్చు: వాతావరణ శాఖ

నైరుతి రాక కొంత ఆలస్యం కావచ్చు: వాతావరణ శాఖ
x
Highlights

ఈ సారి నైరుతి రుతుపవనాలరాక ఆలస్యం కానుంది.

ఈ సారి నైరుతి రుతుపవనాలరాక ఆలస్యం కానుంది. ఈ ఏడాది జూన్‌ 1న కాకుండా నాలుగైదు రోజుల ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు రానున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అరేబియా సముద్రంలో యాంటీ సైక్లోన్‌ కొనసాగుతున్నది. దీని వల్ల నైరుతి దిశ నుంచి గాలులు వీయడానికి కొంత ఆటంకం కలుగుతుందని వాతావరణం శాఖ పేర్కొంది.

ఇది పూర్తిగా బలహీనపడిన తర్వాతే అరేబియా సముద్రం మీదుగా నైరుతి గాలుల రాకకు వాతావరణం అనుకూలిస్తుందని నిపుణులు అంచనా వేశారు. పశ్చిమ బెంగాల్‌ దగ్గర తీరం దాటిన ఉంఫన్‌ పెనుతుఫాన్‌ ప్రభావం.. కేరళకు నైరుతి రుతుపవనాల రాకపై ఉండబోదని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories