Sonu Sood: ఢిల్లీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్

Sonu Sood is the Brand Ambassador for Delhi Government
x

ఢిల్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

*దేశ్ కే మెంటర్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ *ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తాను సోనూ

Delhi Brand Ambassador: ఢిల్లీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు సోనూ సూద్ వ్యవహరించనున్నారు. ఢిల్లీ సర్కార్ 'దేశ్ కే మెంటర్స్' ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని త్వరలో ఆవిష్కరించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం కన్నా మరో గొప్ప సేవలేదని అన్నారు సోనూ సూద్. ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నట్లు సోనూ సూద్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories