తీహార్ జైల్లో చిదంబరాన్ని కలిసిన సోనియా మ‌న్మోహాన్ సింగ్..

తీహార్ జైల్లో చిదంబరాన్ని కలిసిన సోనియా మ‌న్మోహాన్ సింగ్..
x
Highlights

మాజీ ప్రధాని మ‌న్మోహాన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తీహార్ జైలుకు వెళ్లి మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరాన్ని పరామర్శించారు. దీంతోపార్టీ తాము...

మాజీ ప్రధాని మ‌న్మోహాన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తీహార్ జైలుకు వెళ్లి మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరాన్ని పరామర్శించారు. దీంతోపార్టీ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఐఎన్ఎక్స్ మీడియా కుంభ‌కోణం కేసులో ఆగస్టు 21వ తేదీన చిదంబరాన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోనియా,మ‌న్మోహాన్ రావడం పట్ల చిదంబరం హార్షం వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేయమని చెప్పారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి అక్రమాలకు పాల్పడినట్లు చిదంబరంపై కేసు నమోదైయ్యయి.

Show Full Article
Print Article
Next Story
More Stories