ఇవాళ, రేపు రాయబరేలీలో సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం

Sonia Gandhi Election Campaign in Raebareli today and tomorrow
x

ఇవాళ, రేపు రాయబరేలీలో సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం

Highlights

Sonia Gandhi: తల్లి స్థానం రాయబరేలీ నుండి ఎంపీగా రాహుల్‌గాంధీ పోటీ

Sonia Gandhi: ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలీలో కాంగ్రెస్ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఈరోజు, రేపు పర్యటించనున్నారు. రాయబరేలీ సోనియగాంధీ సిట్టింగ్ ఎంపీ స్థానం. రాహుల్‌గాంధీ రాయబరేలీ ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తుండగా, అక్కడ కుమారుడికి మద్దతుగా సోనియాగాంధీ ప్రచారం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories