Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న మంచు వర్షం

Snowfall in Jammu and Kashmir
x

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న మంచు వర్షం

Highlights

Jammu and Kashmir: మరో 24 గంటలు మంచు వర్షం కొనసాగుతుందన్న వాతావరణ శాఖ

Jammu and Kashmir: జమ్ము కశ్మీర్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. అనంత్‌నాగ్‌లో చెట్లకు మంచు పువ్వులు కాశాయా అన్నట్టు చూపరులను మంచు ఆకట్టుకుంటోంది. జమ్ములో మరో 24 గంటల పాటు తేలికపాటు మంచు వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీనగర్‌లో సున్నా డిగ్రీ సెల్సియస్, పహల్గామ్‌లో మైనస్ 2.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories