Himachal Pradesh: హిమచల్‌ప్రదేశ్‌ను కమ్మెసిన మంచుదుప్పటి

Snow Covered Himachal Pradesh
x

Himachal Pradesh: హిమచల్‌ప్రదేశ్‌ను కమ్మెసిన మంచుదుప్పటి

Highlights

Himachal Pradesh: సోలాంగ్ లోయ, కోఠిలో 15 సె.మీ హిమపాతం నమోదు

Himachal Pradesh: హిమచల్‌ప్రదేశ్‌ సిమ్లాను మంచు దుప్పటి కమ్మెసింది. సిమ్లా, మనాలి, డల్హౌసీ, లాహౌల్-స్పితి, కిన్నౌర్ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. సోలాంగ్ లోయ, కోఠిలో 15సెంటీమీటర్ల హిమపాతం నమోదైంది. హిమపాతాన్ని ఆస్వాదించేందుకు సోలాంగ్ లోయకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. రోడ్లపై పేరుకున్న మంచును తొలగించేందకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories