తమిళనాడు కోయంబత్తూర్‌లో గంధపు చెట్ల స్మగ్లింగ్

Smuggling of Sandalwood Trees in Coimbatore Tamil Nadu
x

తమిళనాడు కోయంబత్తూర్‌లో గంధపు చెట్ల స్మగ్లింగ్

Highlights

Tamil Nadu: పుష్ప సినిమా తరహాలో గంధపు చెట్ల అక్రమ రవాణా

Tamil Nadu: తమిళనాడు కోయంబత్తూర్‌లో పుష్ప సినిమా తరహాలో గంధపు చెట్లను స్మగ్లింగ్ చేస్తున్నారు స్మగ్లర్లు. గంధపు చెట్లను అక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. వాహనాల్లో ప్రత్యేక గది ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. 57 సంచుల్లో 1,100 కిలోల గంధం చెక్కలను పట్టుకున్నారు. కోయంబత్తూరు పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories