Lata Mangeshkar: సింగర్ లతామంగేష్కర్‌కు కరోనా

Lata Mangeshkar: ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స.. ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు

Rama Rao
Published on: 11 Jan 2022 12:59 PM IST
Singer Lata Mangeshkar Tested Corona Positive | Telugu Latest News
X

సింగర్ లతామంగేష్కర్‌కు కరోనా

Lata Mangeshkar: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులతో పాటు విఐపీలు కొవిడ్ బారిన పడగా తాజాగా ప్రముఖ సింగర్ లతామంగేష్కర్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. లతా మంగేష్కర్‌కు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నప్పటికీ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story