అమృత్‎సర్ లో ఎన్‎కౌంటర్.. ఒక గ్యాంగ్‎స్టర్ మృతి, ఐదుగురు పోలీసులకు గాయాలు

Sidhu Moosewalas killer Jagroop Rupa killed in encounter in Amritsar
x

అమృత్‎సర్ లో ఎన్‎కౌంటర్.. ఒక గ్యాంగ్‎స్టర్ మృతి, ఐదుగురు పోలీసులకు గాయాలు

Highlights

*పాక్ సరిహద్దులోని ఓ బిల్డింగులో దాక్కున్న గ్యాంగ్‎స్టర్స్

Amritsar: పంజాబ్ లోని అమృత్ సర్ జిల్లాలో పోలీసులకు, గ్యాంగ్‎స్టర్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో షార్ప్ షూటర్ గా పేరున్న మూసేవాలా గ్యాంగ్‎స్టర్ ఒకరు చనిపోయారని పోలీసులు చెబుతున్నారు. మృతుణ్ని జగరూప్ రూపాగా భావిస్తున్నారు. ఈ ఆపరేషన్లో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. ఘటన కవరేజ్ కోసం వెళ్లిన ఓ జర్నలిస్టు కూడా గాయాలపాలయ్యారు. ఆ జర్నలిస్టును పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఎన్ కౌంటర్ పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగింది. సరిహద్దుల్లోని ఓ బిల్డింగ్ లో దాక్కున్న గ్యాంగ్‎స్టర్స్ ను మట్టు పెట్టేందుకు పోలీసులు శ్రమించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories