Siddaramaiah: ఢిల్లీ బయలుదేరిన సిద్దరామయ్య.. సాయంత్రం సోనియా,ఖర్గేలతో భేటీ

Siddaramaiah Left For Delhi To Met Sonia And Kharge
x

Siddaramaiah: ఢిల్లీ బయలుదేరిన సిద్దరామయ్య.. సాయంత్రం సోనియా,ఖర్గేలతో భేటీ 

Highlights

* శివకుమార్ ఢిల్లీ టూర్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ

Siddaramaiah: కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సిద్దరామయ్య ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ సాయంత్రం సోనియా,ఖర్గేలతో పాటు రాహుల్,ప్రియాంకలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే సిద్దరామయ్యతో పాటు డీకే శివకుమార్‌ను సైతం హైకమాండ్ పిలిచినా ఆయన ఇంకా బెంగళూరులోనే ఉన్నారు. శివకుమార్ ఢిల్లీకి వెళతారా..? లేదా.? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories