YS Sharmila: హస్తిన పర్యటనకు షర్మిల

Sharmila Will Meet Congress Leaders
x

YS Sharmila: హస్తిన పర్యటనకు షర్మిల

Highlights

YS Sharmila: కాంగ్రెస్‌ అగ్రనేతలను కలవనున్న షర్మిల

YS Sharmila: షర్మిల హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. షర్మిల ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్‌లో YSRTP విలీనం, ఎన్నికల్లో పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 31న సోనియా, రాహుల్‌ను కలిసి.. పార్టీ విలీనంపై చర్చలు జరపనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories