Utter Pradesh : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం :ఏడుగురు మృతి

X
ఇమేజ్ సోర్స్ : ది హన్స్ India
Highlights
యూపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా 7గురు మృతి చెందారు.
Kranthi24 Feb 2021 12:58 AM GMT
మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి వచ్చి సహాయ చర్చలు చేపట్టారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు మథుర ఎస్‌ఎస్‌పీ గౌరవ్ గ్రోవర్ తెలిపారు.
Web TitleSeven killed in UP road accident
Next Story