D V Sadananda Gowda: బీజేపీ సీనియర్‌ నేత సదానంద గౌడ కీలక నిర్ణయం

Senior BJP Leader Sadananda Gowda Took A Crucial Decision
x

D V Sadananda Gowda: బీజేపీ సీనియర్‌ నేత సదానంద గౌడ కీలక నిర్ణయం

Highlights

D V Sadananda Gowda: ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న సదానంద గౌడ

D V Sadananda Gowda: కర్ణాటక మజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. బెంగళూరు నార్త్‌ నుండి బీజేపీ సీటును సదానంద గౌడ ఆశించారు. ఆ సీటు దక్కక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నార్త్ సీటుపై నిరాశ ఎదురుకావడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరొచ్చని గత కొన్ని రోజులుగా వార్తలొచ్చాయి. ఈ విషయంపై ఆయన తాజాగా స్పందించారు. తాను కాంగ్రెస్‌లో చేరనని...ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా..కేవలం బీజేపీ కోసమే పనిచేస్తాని సదానంద గౌడ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories