Intelligence Bureau: ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులకు ముప్పు ఉందంటూ హెచ్చరిక

Intelligence Bureau: ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులకు ముప్పు ఉందంటూ హెచ్చరిక

Rama Rao
Published on: 18 Jan 2022 11:15 AM IST
Security Alert Indicates Terror Plot Threat to PM Narendra Modi on Republic Day
X

ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులకు ముప్పు ఉందంటూ హెచ్చరిక

Intelligence Bureau: రిపబ్లిక్ డే సందర్భంగా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులకు ముప్పు ఉందంటూ సూచనలు చేశారు. దీంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా పలువురు దేశాధినేతలను ఆహ్వానించే అవకాశం ఉంది. డ్రోన్‌లను ఉపయోగించి దాడులకు ప్రయత్నించవచ్చని ఉగ్రకుట్ర వెనుక పలు తీవ్రవాద గ్రూపులు ఉన్నట్లు హెచ్చరించింది ఇంటలిజెన్స్. ఇక పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ లక్షిత దాడులకు ప్లాన్‌ చేస్తున్నారని ఇంటలిజెన్స్ సూచించింది.

Rama Rao

Rama Rao

Next Story