Uttarakhand: తనక్‌పూర్‌ దగ్గర వాగులో పడ్డ స్కూల్‌ బస్సు

Uttarakhand: వాగు దాటుతుండగా అదుపుతప్పిన బస్సు

Rama Rao
Updated on: 19 July 2022 6:00 PM IST
School Bus Accident In Uttarakhand | Telugu News
X

Uttarakhand: తనక్‌పూర్‌ దగ్గర వాగులో పడ్డ స్కూల్‌ బస్సు

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు వాగులు వంకలు ఏకమవుతున్నాయి. తనక్‌పూర్‌ దగ్గర ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వాగును దాటుతున్న స్కూల్‌ బస్సు అదుపు తప్పి నీళ్లలో పడిపోయింది. బస్సును బయటకు తీసేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. అయితే ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఎంత మంది విద్యార్థులు ఉన్నారో స్పష్టంగా తెలియడం లేదు.


Rama Rao

Rama Rao

Next Story