యూపీ ఓటర్లకు అఖిలేష్‌ ధన్యవాదలు.. ఓట్లు, సీట్లను పెంచారని...

Samajwadi Party chief Akhilesh Yadav First Response after UP Assembly Elections Result 2022 | Live News
x

యూపీ ఓటర్లకు అఖిలేష్‌ ధన్యవాదలు.. ఓట్లు, సీట్లను పెంచారని...

Highlights

Akhilesh Yadav: యూపీలో ఓటమి తరువాత తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్ స్పందించారు...

Akhilesh Yadav: యూపీలో ఓటమి తరువాత తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్ స్పందించారు. తమ సీట్లను రెండున్నర రెట్లు, ఓట్ల శాతాన్ని ఒకటిన్నర రెట్లు పెంచినందుకు యూపీ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ సీట్లు భారీగా తగ్గిపోయాయని.. సగానికి పైగా ప్రజల్లో నెలకొన్న అయోమయం, భ్రమలు తొలగిపోయాయన్నారు అఖిలేష్‌ యాదవ్. మరి కొద్ది రోజుల్లో పూర్తిగా భ్రమలు తొలగిపోతాయని.. అప్పటివరకు వేచిచూస్తామన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం జరిగే పోరాటమే అంతిమంగా విజయం సాధిస్తుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories