Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాన్‌ను ఢీకొన్న లారీ, 9 మంది మృతి

Road Accident In Maharashtra
x

Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాన్‌ను ఢీకొన్న లారీ, 9 మంది మృతి

Highlights

Maharashtra: రాయగఢ్‌ జిల్లా రెపోలి ప్రాంతం ముంబై-గోవా హైవేపై ఘటన

Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై - గోవా హైవేపై ఓ వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. రాయగఢ్‌ జిల్లా రెపోలి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories