ఢిల్లీలో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు

Revanth, Bhatti and Sridhar Babu in Delhi
x

ఢిల్లీలో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు

Highlights

Delhi: మధ్యాహ్నం 2 గంటలకు గడ్కరీతో భేటీకానున్న సీఎం రేవంత్‌

Delhi: హస్తినలో సీఎం రేవంత్‌ టీమ్ బిజీబిజీగా గడుపుతోంది. ఢిల్లీలో సీఎం రేవంత్‌‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు గడ్కరీతో సీఎం రేవంత్‌ భేటీకానున్నారు. ఇక కాంగ్రెస్‌ హైకమాండ్ పెద్దలను సీఎం రేవంత్‌, మంత్రులు కలవనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక... కార్పొరేషన్‌ చైర్మన్ల భర్తీపై రేవంత్‌ వారితో చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories