Gandhi Jayanti 2021: జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి, ప్రముఖుల నివాళులు

Ram Nath Kovind, Venkaiah Naidu, Narendra Modi, Arvind Kejriwal, Sonia Pays Tribute to Mahatma Gandhi at Raj Ghat Delhi
x

జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి, ప్రముఖుల నివాళులు

Highlights

Happy Gandhi Jayanti 2021: గాంధీజీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌ దగ్గర ప్రముఖుల నివాళులు

Happy Gandhi Jayanti 2021: జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా.. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ దగ్గర ప్రముఖులు నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్ వద్ద గాంధీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాళులు అర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories