logo
క్రీడలు

మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్‌కు రాజ్యసభ సీటు

Rajya Sabha Seat for Ex Cricketer Harbhajan Singh | Telugu News
X

మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్‌కు రాజ్యసభ సీటు

Highlights

Punjab: హర్బజన్ బీజేపీలో చేరుతాడనే పుకారుకు ఆప్ రాజ్యసభ సీటుతో బ్రేక్

Punjab: మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ లక్కీ ఛాన్స్ కొట్టేశారు. హర్బజన్‌ను పంజాబ్ నుంచి రాజ్యసభకు పంపించేందుకు ఆప్ నిర్ణయించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ సంవత్సరం ఐదు సీట్లు దక్కనున్నాయి. దీంతో ఒక సీటును స్పోర్ట్‌మెన్ హర్బజన్ సింగ్‌కు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. హర్బజన్ సింగ్ బీజేపీలో చేరుతాడనే ప్రచారం కొన్నా్ళ్లుగా సాగుతోంది. అయితే ఆప్ అధినేత కేజ్రీవాల్..హర్బజన్‌ను పెద్దల సభకు పంపనుండటంతో రూమర్లకు పుల్ స్టాప్ పడింది.

Web TitleRajya Sabha Seat for Ex Cricketer Harbhajan Singh | Telugu News
Next Story