logo
జాతీయం

Rahul Gandhi: సోనియాగాంధీతో భేటీకానున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi To Meet Sonia Gandhi
X

Rahul Gandhi: సోనియాగాంధీతో భేటీకానున్న రాహుల్ గాంధీ

Highlights

Rahul Gandhi: ఇవాళ భారత్ జోడో యాత్రకు బ్రేక్ ఉండటంతో ఢిల్లీకి రాహుల్

Rahul Gandhi: కాసేపట్లో సోనియాగాంధీతో రాహుల్ గాంధీ భేటీకానున్నారు. ఇవాళ భారత్ జోడో యాత్రకు బ్రేక్ ఉండటంతో రాహుల్ ఢిల్లీకి వెళ్లారు. రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్ అంశంపై సోనియాతో రాహుల్, ఇతర కీలక నేతలు సమావేశంకానున్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు రాజస్థాన్ సీఎం అశోక్ గె‌హ్లాట్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సోనియా గాంధీ నిర్ణయాన్ని పాటించేందుకు సిద్ధంగా ఉన్నానని అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.

Web TitleRahul Gandhi To Meet Sonia Gandhi
Next Story