Rahul Gandhi: రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ కావాలో... రద్దు చేసే... బీజేపీ కావాలో నిర్ణయించుకోవాలన్న రాహుల్ గాంధీ

Rahul Gandhi Speech at Nirmal Meeting
x

Rahul Gandhi: రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ కావాలో... రద్దు చేసే... బీజేపీ కావాలో నిర్ణయించుకోవాలన్న రాహుల్ గాంధీ

Highlights

Rahul Gandhi: తెలంగాణలో ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ కావాలో.... రద్దు చేసే బీజేపీ కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే... రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు రద్దు అవుతాయన్నారు. రిజర్వేషన్లు 50 శాతం పరిమితి వరకే ఇవ్వాలనే నిబంధనను కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే తీసివేస్తామని హామి ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories