తన రాజీనామా లేఖను ట్వీట్టర్ లో పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ ..

తన రాజీనామా లేఖను ట్వీట్టర్ లో పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ ..
x
Highlights

ఢిల్లీ : - గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ....

ఢిల్లీ : - గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే . అయితే అయన రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలపలేదు . దానికి రాహుల్ గాంధీ కూడా వెనుకకి తగ్గడం లేదు . అయన రాజీనామా లేఖను ట్వీట్టర్ లో పోస్ట్ చేసారు .. " భారత దేశానికి జవసత్వాలు అందించిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. నాపై ప్రేమ చూపిన దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. జైహింద్' అని ట్వీట్ చేశారు రాహుల్ ..



Show Full Article
Print Article
Next Story
More Stories