కేరళలో జోడో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ

Rahul Gandhi Participates in a Snake Boat Race Exhibition in Kerala
x

కేరళలో జోడో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ 

Highlights

అలప్పూడి జిల్లాలో జరిగిన పడవ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న రాహుల్

Rahul Gandhi: కేరళలో జోడో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడ స్థానికంగా జరిగిన స్నేక్ బోట్ రేస్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కేరళ మంత్రితో పాటు రాహుల్ కూడా స్నేక్ బోటులో కూర్చొని పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్నేక్ బోట్ రేసులో పాల్గొని విజయం సాధించిన వారికి రాహుల్ గాంధీ బహుమతులను ప్రదానం చేశారు. ఇలాంటి పోటీలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని రాహుల్ గాంధీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories