కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరిచిన Rahul Gandhi

కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరిచిన Rahul Gandhi
x
కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరిచిన రాహుల్‌గాంధీ
Highlights

కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ పెదవి విరిచారు. పెద్దపెద్ద హామీలు ఇవ్వడం తప్ప ఈ బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. దేశంలో ప్రధాన...

కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ పెదవి విరిచారు. పెద్దపెద్ద హామీలు ఇవ్వడం తప్ప ఈ బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. దేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగం. యువత ఉద్యోగాల కల్పనకు బడ్జెట్‌లో ఎలాంటి ఆలోచన చేయలేదు. వ్యూహాత్మకంగా తప్పించుకునేలా ఉందే తప్ప సమస్య పరిష్కార కేంద్రంగా బడ్జెట్‌ లేదన్నారు. నిరుద్యోగులకు మళ్లీ నిరాశే మిగిలిందన్న రాహుల్ గాంధీ ఉద్యోగ కల్పనకు ఎలాంటి చర్యలు చేపడతారో మోడీ సర్కారు చెప్పలేదని మండిపడ్డారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories