మహారాష్ట్ర పాటూర్ నుంచి భారత్ జోడోయాత్ర పున: ప్రారంభం

Rahul Gandhi March has resumed from Pathur in Maharashtra
x

మహారాష్ట్ర పాటూర్ నుంచి భారత్ జోడోయాత్ర పున: ప్రారంభం

Highlights

* రాహుల్ పాదయాత్రలో పెద్దఎత్తున పాల్గొంటున్న కార్యకర్తలు, నాయకులు

Bharat Jodo Yatra: మహారాష్ట్ర అకోల జిల్లా పాటూర్ నుంచి భారత్ జోడోయాత్ర పున: ప్రారంభమైంది. రాహుల్ గాంధీ పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మహారాష్ట్రలో 15 నియోజకవర్గాలు మీదుగా 382కిలోమీటర్లు భారత్ జోడోయాత్ర కొనసాగనుంది. ఈ నెల 20న మధ్యప్రదేశ్‌లోకి రాహుల్ గాంధీ అడుగుపెడతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories