Rahul Gandhi: బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై మండిపడ్డ రాహుల్ గాంధీ

Rahul Gandhi lashed Out  BJP And RSS
x

Rahul Gandhi: బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై మండిపడ్డ రాహుల్ గాంధీ

Highlights

Rahul Gandhi: సభ వేదిక వైపుకు దూసుకొచ్చిన కార్యకర్తలు

Rahul Gandhi: BJP, RSS కార్యకర్తలకు వ్యతిరేకంగా పోలింగ్ బూత్‌ల వద్ద నిలబడాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలను రాహుల్ కోరారు. ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు. సభ ప్రారంభం కాగానే... ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలంతా ఒక్కసారిగా వేదిక వైపు తోసుకుని వచ్చారు. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన రాహుల్, అఖిలేష్ యాదవ్‌లు వెంటనే వెనుదిరిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories